Saturday, May 18, 2024

Hyd: మియాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ లో చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆరో అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement