Thursday, May 2, 2024

మంత్రి కేటీఆర్ బర్త్ డే… బాలరాజు యాదవ్ ప్రత్యేక పూజలు

తెలంగాణ యూత్ ఐకాన్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ షీప్స్ & గోట్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు తమ నివాసంలో సకల దేవతలకు పూజలు నిర్వహించి.. కేటీఆర్ @KTRTRS సల్లగ ఉండాలని సకలదేవతలను వేడుకున్నట్లు తెలిపారు. అలాగే రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గాయం నుండి త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement