Saturday, May 4, 2024

శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ

శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి తొలిసారిగా తమ సంస్థ క్యాలెండర్ ని ఇవాళ‌ మాసబ్ ట్యాంక్ లోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సలహాదారులు డా.కె.వి.రమణాచారి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుధీర్, సావిత్రి, రఘుశ్రీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement