Tuesday, April 30, 2024

HYD: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే అరెస్టు చేయాలి

మహేశ్వరం అర్బన్, ఫిబ్రవరి 6 (ప్రభ న్యూస్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు , ముఖ్యమంత్రి ని చెప్పుతో కొడుతా, తొక్కుతా అంటూ అసభ్య పదజాల మాటలను ఖండిస్తూ బాల్క సుమన్ పైన మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయమని మీర్పేట్ సిఐ కాశీ విశ్వనాద్ కి రాళ్లగూడం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, విజయ్ కుమార్, జంగయ్య, కుమార్, చందు, బాబురావు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement