Tuesday, May 7, 2024

HYD: కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నగరంలోని లంగర్‌ హౌస్‌లో కారులో మంటలు చెలరేగాయి. ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో టిప్పుఖాన్‌ బ్రిడ్జిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. గుర్తించిన డ్రైవర్‌ కారును నిలిపి అందులోనుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. క్రమంగా మంటలు కారు మొత్తానికి వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement