Wednesday, May 15, 2024

Breaking: దర్శకుడు త్రివిక్రమ్ కారుకు జరిమానా

దర్శకుడు త్రివిక్రమ్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో పోలీసులు జరిమానా విధించారు. నగరంలోని జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. త్రివిక్రమ్ కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను గుర్తించారు. బ్లాక్ ఫిల్మ్ తీసివేసి జరిమానాను పోలీసులు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement