Tuesday, April 30, 2024

శ్రీ నల్ల పోచమ్మను దర్శించుకున్న డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

ఈరోజు అషాడమాస బోనాల పండుగ సందర్భంగా తార్నాక డివిజన్, మాణిక్యేశ్వర్ నగర్ లోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయానికి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి తో కలిసి శ్రీ నల్ల పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement