Saturday, April 27, 2024

రోడ్డు సందర్శన..

కవాడిగూడ: ముషీరాబాద్‌ మున్సిపల్‌ డివిజన్‌లోని గంగపుత్ర కాలనీ నుంచి పార్సిగుట్ట వరకు రోడ్డును నిర్మించతలపెట్టారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి సందర్శించారు ముషీరాబాద్‌ నియోజకవర్గం బిజెపి కో కన్వీనర్‌ ఎం నవీన్‌గౌడ్‌ తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement