Sunday, May 5, 2024

హెచ్ సీఏపై మ‌రో కేసు న‌మోదు

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్ సీఏ) పై మ‌రో కేసు న‌మోదైంది. గ‌డువు ముగిసినా అధ్య‌క్షుడిగా అజారుద్దీన్ కోన‌సాగుతున్నార‌ని జి.వినోద్ ఫిర్యాదు చేశారు. త‌ప్పుడు డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి బీసీసీఐ, ఈసీని చీట్ చేశార‌ని ఫిర్యాదు చేశారు. తానే గ‌డువు పొడిగించుకుంటూ ఉత్త‌ర్వులు జారీ చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ కు మాజీ హెచ్ సీఏ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement