Sunday, April 28, 2024

హైద‌రాబాద్ కొత్తపేటలో సుమ సంద‌డి.. కాంచీపురం హరిప్రియా సిల్క్స్ ప్రారంభం

దిల్ సుఖ్ నగర్ (ప్రభ న్యూస్): హైద‌రాబాద్ దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో ఇవ్వాల యాంక‌ర్‌, న‌టి సుమ సందడి చేసింది. కాంచీపురం హరిప్రియా సిల్క్స్ ప్రారంభోత్స‌వంలో పాల్గొని అభిమానుల‌ను అల‌రించింది. దిల్ సుఖ్ నగర్ కొత్తపేటలో నూతన వస్త్రాలయాన్ని ప్రారంభించింది. కాంచీపురం హరిప్రియా సిల్క్స్ లో ఓన్ వీవేర్స్ శారీస్ కంచి పట్టు, అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు క్వాలిటీ, మార్కెట్ కంటే తక్కువ ధ‌ర‌లో అందుబాటు ఉంటాయ‌ని ఈ సంద‌ర్భంగా ఆమె అన్నారు.

హైదరాబాద్ లో తమ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వహకులు జానపాటి శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement