Sunday, April 28, 2024

ఆలే నరేంద్ర వర్దంతి..

కవాడిగూడ : మాజీ కేంద్రమంత్రి బిజెపి టైగర్‌ స్వర్గీయ ఆలే నరేంద్ర వర్దంతి పురస్కరించుకోని కవాడిగూడ మున్సిపల్‌ డివిజన్‌లోని ఇందిరాపార్కు చౌరస్తా వద్ద నరేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న బిజెపి నేతలు పరిమళ్‌కుమార్‌, సదానంద్‌, జి వెంకటేష్‌, వినయ్‌కుమార్‌, మహేందర్‌బాబు, సలంద్రి శ్రీ నివాస్‌యాదవ్‌, శివాజి, దిలీప్‌యాదవ్‌, పిఎన్‌ చారి, శ్రీనివాస్‌ తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement