Sunday, April 28, 2024

Hyderabad – కొత్త‌సీసాలో పాత సారా – కాంగ్రెస్ బిసి డిక్లేరేష‌న్ పై బిజెపి కామెంట్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో ఏ మాత్రం పసలేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా కాంగ్రెస్ డిక్లరేషన్ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలు బీసీని సీఎం చేస్తానని ఎందుకు అనట్లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత బిసి జ‌పం చేసినా హ‌స్తం పార్టీకి ఓట్లు రాలేప‌రిస్ధితిలేద‌ని ఆయ‌న అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement