Monday, April 29, 2024

కుల్కచర్లలో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి ఆస్తి నష్టం

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం ఘటనలో బట్టల షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement