Tuesday, May 7, 2024

వికారాబాద్ జిల్లాను ముంచేసిన వ‌రుణుడు ….

వికారాబాద్, సెప్టెంబర్ 4 ( ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పరిసర మండలాలైన దారూర్ మండపేట మర్పల్లి పూడూర్ నవపేట్ మండల్ లో సోమవారం ఉదయం 8 గంటల నుండి భారీ వర్షం కురిసిటీ రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు ఎక్కడ చూసినా నీరు నుంచి జనజీవనం స్తంభించింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షం కురిసే ప్రాంతమైన వికారాబాద్లో దాదాపు మూడు గంటల పాటు ఏకాదటిగా కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి మూసి నది పొంగి ప్రవచంతో నది ప్రభాకర్ ప్రాంతాలన్నీ పూర్తిగా పంటల్లోకి మీరు చేరి రైతాంగం కన్నీటి పర్యంతమైంది. దాదాపు 12 గంటల వరకు వర్షం కురుస్తుండటంతో ఎవరు కూడా ఇండ్లలో నుండి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement