Wednesday, May 15, 2024

ఇవ్వాల‌ హన్మకొండకు వెళ్ల‌నున్న‌ గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ఇవ్వాల‌ హన్మకొండలో పర్యటించనున్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండ్రోజుల‌పాటు జరగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో గవర్నర్ పాల్గొననున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే ఈ ఉత్సవాలను ఆమె ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement