Wednesday, May 1, 2024

Governor : గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై కి షాక్… ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్…

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కు సైబ‌ర్ నేర‌గాళ్లు షాక్ ఇచ్చారు.. . గవర్నర్ తమిళిసై అధికారిక ట్విట్టర్ (X) అకౌంట్ @DrTamilisaiGuv హ్యాక్ చేశారు.. ఈ ఖాతాలో అనుమానాస్ప‌ద లింక్ లు ఉన్న‌ట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.. వెంట‌నే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్ భవన్ అధికారులు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement