Saturday, May 18, 2024

స్వచ్ఛ ఆటో లను ప్రారంభించిన మంత్రి గంగుల

కరీంనగర్ – నగరపాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన 11 సానిటేషన్ (స్వచ్ఛ ఆటో) లను ప్రారంభించారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్ కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement