Thursday, May 2, 2024

Secunderabad: క్ల‌బ్బుల్లో ఫైర్ సేఫ్టీ త‌నిఖీలు

తెలంగాణ వ్యాప్తంగా క్ల‌బ్బుల్లో ఫైర్ సేఫ్టీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఫైర్ సేఫ్టీ సెంట్ర‌ల్ రీజ‌న‌ల్ ఫైర్ ఆఫీస‌ర్ పాప‌య్య మాట్లాడుతూ… సోమ‌వారం 17 క్ల‌బ్బుల్లో త‌నిఖీలు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రో రెండు రోజుల పాటు త‌నిఖీలు కొన‌సాగుతాయ‌న్నారు. సికింద్రాబాద్ క్ల‌బ్ కు ఫైర్ సేఫ్టీ ఎన్ ఓసీ లేద‌న్నారు. సికింద్రాబాద్ క్ల‌బ్ పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఫైర్ సేఫ్టీలో లోపాలుంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement