Tuesday, May 7, 2024

HYD: మణికొండ జాలీ కిడ్స్ ప్లే స్కూల్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని మణికొండ జాలీ కిడ్స్ ప్లే స్కూల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా స్కూల్ లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భయంతో విద్యార్థులు, స్కూలు సిబ్బంది స్కూల్ నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement