Monday, April 29, 2024

Election Campaign – 24, 25 తేదిల‌లో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీల ఎన్నిక‌ల ప్ర‌చారం

కాంగ్రెస్ తరఫున ప్రచారానికి ఇప్పటికే పలుమార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.ఈ నెల 24, 25 తేదీల్లో రాహుల్, ప్రియాంక స్టేట్ లో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్ రూరల్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌ల‌లో ప్రియాంక గాంధీ ప్ర‌సంగించ‌నున్నారు.. ఇక 25న మెదక్, తాండూరు, ఖైరతాబాద్‌లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ను విడుద‌ల చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement