Friday, May 3, 2024

Darani meeting: నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం..

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది.రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించనున్నారు.

అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా తీయనుంది. భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్థాయి మధ్యంతర నివేదికను కమిటీ ధరణి కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement