Tuesday, May 7, 2024

TS : ప్ర‌జాభ‌వ‌న్‌లో గృహ‌ప్ర‌వేశం చేసిన డిప్యూటీ సీఎం

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా తెల్లవారుజామున ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితుల ఆశ్వీర్వాదాలు అందించారు. డిప్యూటీ సీఎం గృహప్రవేశం సందర్భంగా ప్రజాభవన్‌ను ప్రత్యేకంగా అలంకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement