Saturday, May 4, 2024

కుక్కల దాడిలో జింక మృతి

పెద్దపల్లి జిల్లా – కుక్కల దాడిలో వన్యప్రాణి జింక మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ ఇటుక బట్టీల సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో గుట్ట పైనుండి ఓ జింక ఇటుక బట్టీల వైపు రాగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో జింక అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement