Sunday, April 28, 2024

హ‌రీశ్‌రావును క‌లిసి గ్రీటింగ్స్ చెప్పిన డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్..

సంగారెడ్డి, ( ప్రభ న్యూస్): మంత్రి హరీష్ రావుకు డిసిఎం ఎస్ చైర్మన్ శివకుమార్ శుభాకాంక్షలు తెలిపారు.. హరీశ్ రావ్ ఆరోగ్యశాఖతో పాటు అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని శివకుమార్ తో పాటు మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్ప గుచ్చం అందించి మంత్రి హరీష్ రావు ను శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు గారు భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి కోరారు..హరీష్ రావు గారి పై నమ్మకంతో ఈ పదవులు అప్పగించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement