Monday, September 25, 2023

Flash: నడిరోడ్డుపై తల్వార్ తో విన్యాసాలు

హైదరాబాద్ లోని పాతబస్తీలో బహిరంగంగా తల్వాల్ తో విన్యాసాలను ప్రదర్శించారు. పురుషులతో పాటు మహిళలు సైతం తల్వార్ విన్యాసాలు చేశారు. నిన్న ఓ వివహావేడుకల్లో నడిరోడ్డుపై తల్వార్ విన్యాసాలు చేశారు. తల్వాల్ విన్యాస వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తల్వార్ ప్రదర్శన చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement