Sunday, May 5, 2024

TS : ఫ్లెక్సీల వివాదం… మ‌హిళా కార్పొరేట‌ర్ పై దాడి…

జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం గొడ‌వ‌కు కార‌ణ‌మైంది. బీఆర్ఎస్ మ‌హిళా కార్పొరేట‌ర్ పై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేశారు. వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై మహిళలు దాడికి పాల్పడ్డారు.

దీంతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో దేదీప్య రావు, ఆమె భర్త విజయ్ కంప్లైంట్ చేశారు. మహిళల దాడిలో కార్పొరేటర్ దేదీప్యకు స్వల్పగాయాలు అయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల అండతోనే దాడి చేశారని కార్పొరేటర్ దేదీప్య ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement