Wednesday, May 1, 2024

Congress – నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుద్ రెడ్డి

జడ్చర్ల న్యూస్ : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు జనంపల్లి అనిరుద్ రెడ్డి. ‌ రిటర్నింగ్ కార్యాలయం కు నేడు వచ్చి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement