Sunday, April 28, 2024

Harish Rao: మా రైతు బిడ్డకు అభినందనలు… హరీశ్ రావు

బిగ్ బాస్ సీజన్ – 7 విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. ‘మా సిద్దిపేటకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉంది.

పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సీజన్ లో రైతుగా బరిలోకి దిగిన పల్లవి ప్రశాంత్ సామాన్యుల దృఢ సంకల్పానికి ప్రత్యేకగా నిలిచారు’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement