Wednesday, May 1, 2024

TS: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా…

భారీ వర్షాలు కురిసే పరిస్థితులుండడంతో సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా పడింది. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో… ఈనెల 19న జరుపతలపెట్టిన సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన 23వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement