Sunday, April 28, 2024

CM KCR : ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్ రెండోవిడ‌త ప్ర‌చారం

గులాబీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇవాళ్టి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారం చేప‌ట్టానున‌న్నారు. ఈ ప్రచారంలో ఆయన 16 రోజుల్లో 54 నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు. రోజూ 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది.

ఇవాళ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు.28వ తేదీన గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వద యాత్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బిఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement