Sunday, May 5, 2024

Pollution : ఢిల్లీకి దీపావ‌ళి ఎఫెక్ట్… మ‌ళ్లీపెరిగిన వాయు కాలుష్యం

ఢిల్లీకి మ‌ళ్లీ దీపావ‌ళి ఎఫెక్ట్ త‌గిలింది. సాధార‌ణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ‌. ఈ మ‌ధ్య కాలంలో ఢిల్లీ కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఇక దీపావ‌ళి పండుగ నాడు టపాసులు పేల్చొద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా.. ఎవరూ ఖాతరు చేయలేదు. దీపావళి నేపథ్యంలో భారీగా బాణాసంచా కాల్చడంతో దిల్లీలో వాయు నాణ్యత మరింత దెబ్బతింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement