Sunday, May 5, 2024

డిప్యూటీ స్పీక‌ర్ కుమార్తె పెళ్లి వేడుక‌ల్లో సీఎం కేసీఆర్, మంత్రులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు గురువారం ఓ వివాహ వేడుక‌ల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుమార్తె వివాహానికి ముఖ్య‌మంత్రి కె చంద్రశేఖర రావుతో పాటు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మ‌హమూద్ అలీ, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement