Thursday, May 2, 2024

WGL: బావిలో పడి చిన్నారి మృతి..

వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. రామాలయం వీధిలో ఓ బాలుడు చేత బావిలో పడి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. కార్తీక్ భగేల్ (22 నెలలు) బావిలో ప‌డి మృతిచెంద‌డంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement