Friday, December 6, 2024

హైదరాబాద్ లో పద్మశాలి శంఖారావం సభ – అదిలాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో బయలుదేరిన కుల బంధువులు

హైదరాబాద్ లో జరిగే పద్మశాలి శంఖారావం సభ కి అదిలాబాద్ నుండి పద్మశాలి లు పెద్ద ఎత్తున బయలుదేరారు.. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అదిలాబాద్ జిల్లా కన్వనర్ జక్కుల సత్య నారాయణ హైదరాబాద్ బయలుదేరే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు..

ఈ సభ కి అదిలాబాద్ తలుకా అధ్యక్షుడు బొమ్మకంటి రమేష్, జీట్ట రమేష్,అనుముల ఉశన్న,రుమాల రమేష్, మోర కిస్టన్న,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కుర్ర నరేష్ మోర అశన్న,దాసరి రమేష్,దాసరి అశన్న, మరియు, రాష్ట్ర పద్మశాలి మేధావుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేత రమేష్ శనివారమే హైదరాబాద్ వెళ్లి పర్యవేక్షణ చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కుల బంధువులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు

Advertisement

తాజా వార్తలు

Advertisement