Sunday, May 19, 2024

BRS Party.. బాజిరెడ్డి గోవర్దన్ ప్రజల మనిషి – భారీ మెజార్టీతో గెలిపించండి – కెసిఆర్

నిజామాబాద్ రూరల్ ప్రభ న్యూస్ ప్రజా సామ్య ప్రక్రియలో రావాల్సినంత ప్రక్రియ రాలేదు.మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఎండ్లు అవుతున్నా ప్రక్రియ అంతే ఉంది.ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని సీ ఎం కే సీ ఆర్ పేర్కొన్నారు.రూరల్ నియోజక వర్గంలో ని డిచ్ పల్లి సాక్షి పక్కన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన కార్య కర్తల నుద్దేశించి మాట్లాడారు.

రూరల్ లో బాజిరెడ్డి గోవర్దన్ చాలా మంచివాడు పట్టున్న వ్యక్తి ఆయన ఇంటిముందు ఎప్పుడూ కార్యకర్తలు ఉంటారు. తాను పని చేస్తాడు. పని చేసే వ్యక్తి కి ఓటేసి గెలిపంచల్సిన భాధ్యత మీదే నన్నారు. ఈ పదేండ్ల లో ఏం జరిగింది.గతం లో 50 ఎండ్ల పరిపాలనలో ఏం అభివృద్ధి జరిగింది. ఒక్క సారి ఆలోచించండి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో నీళ్ళు లేవు నిధులు లేవు.కరెంట్ కట్ చేనేత లు ఆత్మ హత్యలు వలసలు పోవుడు చాలా భయంకరమైన భాధలు 3.4.నెలలు మెదడును కరుగ దిసి ఒక ప్రణాళిక వేసుకున్నాం.అన్నారుచెట్టుకు ఒకడు గుట్టకు ఒకడు ఉన్నాడు.ఇవన్నీ ఆలోచించి పేదల సంక్షేమం కొరకు చర్యలు తీసుకున్నామన్నారు.వ్యవసాయ సీకర న జరుగలని రైతులను భాగుచేసు కున్నమన్నారు.రైతు భాగుంటే గ్రామం భాగుం టదని గ్రామం బాగుంటే దేశం బాగుంటది అని రైతులను ఆదుకున్నాం పెన్షన్ 2 వేల కు 6 వెలు కల్యాణ లక్ష్మి కే సీ ఆర్ కిట్ లాంటి అనేక పథకాలు అమలు చేశామన్నారు.

నేడు రైతులు ఆనందంగా ఉన్నారు. ఎక్కడ చూసినా 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు ధరణి తో రైతులకు ఎంతో మేలు జరిగింది.కానీ ఈ ధరణి తీసివేయలని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు దీంతో మీకు లాభమా నష్టమా ఇది ఉండాల వద్దా.అని సీ ఎం ప్రజలకు వివరణ కోరగా ఉండాలన్నారు.ఒకప్పుడు భీమర్ వస్తె దవాఖాన ల పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నాయి.3 సెంట ర్లకు 3 వందల సెంటర్ లు చేశామని కిగ్ని రోగుల అవస్థ ఆలోచించి దవకానాలు పెంచమన్నారు. బీడీలు చుట్టే మహిళల పరిస్థితి కూడా నాకు తెల్సు వారి సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. ధరణి ఉండాలంటే బాజి రెడ్డి ని గెలిపించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement