Wednesday, September 20, 2023

Breaking : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం..

ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరాబాద్ ప్రజలకి ఊరట లభించింది. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అమీర్ పేట్..బంజారాహిల్స్..జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకి చల్లదనం ఊరటనిచ్చింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement