Saturday, April 27, 2024

Breaking News – ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. లిక్క‌ర్ స్కామ్ లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌విత ఉంటున్న హైద‌రాబాద్ నివాసానికి నేటి ఉద‌యం 10 మంది స‌భ్యుల బృందం చేరుకుంది..ఈడీ జాయింట్ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఈ బృందం సోదాలు చేప‌ట్టింది..దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement