Monday, April 29, 2024

Breaking : ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన ప్రమాదం..

ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి ప్రమాదం తప్పింది. కీసర రింగ్ రోడ్డు వద్ద కుక్కలు అడ్డు రావడంతో ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ తో ఆగిపోయింది. వెనకాల ఉన్న ఎమ్మెల్యే వాహనం ఢీకొనడంతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తాను సురక్షితంగా ఉన్నానని.. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement