Monday, May 13, 2024

Breaking: హ‌న్మ‌కొండ న‌క్క‌ల‌గుట్ట‌లో భారీ చోరీ.. కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ..

బ్యాంక్‌లో న‌గ‌దు డ్రాచేసి కారులో పెట్టిన ఓ వ్య‌క్తి వేరే ప‌నికోసం బ‌య‌ట‌కెళ్లగానే చోరీ చేసేశారు. కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి కారులో ఉంచిన 25 ల‌క్ష‌ల న‌గ‌దు ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న హ‌న‌మ‌కొండ‌లో ఈరోజు (సోమ‌వారం) సాయంత్రం జ‌రిగింది. బాధితుడు పోలీసులకు ఈ విష‌యాన్ని కంప్లేంట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement