Friday, May 3, 2024

Breaking : షాపింగ్ మాల్స్‌కి బాంబ్ బెదిరింపు.. త‌నిఖీలు చేప‌ట్టిన బాంబ్ స్వ్కాడ్‌

ప్రభన్యూస్ : షాపింగ్‌మాల్‌లో బాంబు ఉంద‌న్న విష‌యం స్ప్రెడ్ కావ‌డంతో జ‌నాలు భ‌యానికి గుర‌వుతున్నారు. క‌రీంన‌గ‌ర్‌లోని మాంగల్య శారీ సెంటర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు ఇవ్వాల బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో పోలీసులు హుటాహుటినా రంగంలోకి దిగారు. ప్ర‌త్యేక త‌నిఖీల‌తో పాటు, బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీ చేప‌ట్టారు. అయితే ఎక్కడ ఎలాంటి పేలుడు ప‌దార్థాలు ల‌భించ‌క‌పోవ‌డంతో ఇది కావాల‌ని చేసిన ఆక‌తాయి ప‌నిగా పోలీసులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement