Sunday, April 28, 2024

బిజెపి మండల అధ్యక్షుని ముందస్తు అరెస్టు

జైనూర్,జూన్30(ప్రభన్యూస్ ) కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించడంతో శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తుగా జైనూర్ బిజెపి మండల అధ్యక్షుడు కోట్నాక్ ధౌలత్రావును పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు .పోలీసు స్టేషన్లో అతన్ని ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement