Saturday, April 27, 2024

TS : బండ్లగూడ సీఐ, ఎస్ఐ సస్పెండ్…. ఉత్త‌ర్వుల జారీ…

హైద‌రాబాద్‌లోని బండ్ల‌గూడ సీఐ మొహమ్మద్ షాకిర్ అలీ,ఎస్ఐ వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేష్​లపై వేటు పడింది. వారి ముగ్గురిని మహిళా కానిస్టేబుల్​ పిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్​ చేస్తున్నట్లు సీపీ కొత్త కోట శ్రీ‌నివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

కేసు దర్యాప్తులో అలసత్వం వహించారని మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుచేసిందన్నారు. దీనిపై విచారణ జరిపి వారి ముగ్గురిని సస్పెండ్​ చేస్తున్నట్లు ఉత్తర్వలు జారీ చేసినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement