Monday, May 6, 2024

అంబ అగస్తేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

చెన్నూరు పట్టణంలోని అంబ అగస్తేశ్వర ఆలయంలో దక్షిణామూర్తి, చండీశ్వరుడు, భైరవ, అగస్త్యముని స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని అంబా, గణపతి, దత్తాత్రేయుడు, నంది విగ్రహాల జీర్ణోద్ధారణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

Advertisement

తాజా వార్తలు

Advertisement