Sunday, April 28, 2024

TS : నేడు ప్రధానపార్టీల అభ్యర్థుల నామి నామినేషన్లు

చెన్నూర్, న‌వంబ‌ర్‌9(ప్ర‌భ‌న్యూస్‌): చెన్నూరు నియోజకవర్గ ప్రధాన పార్టీల అభ్యర్థులుఇవాళ‌ మధ్యాహ్నం లోపు రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు వేరు వేరు గా అందజేయనున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ స్థానిక జగనాథ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజల అనంతరం నామినేషన్ వేయనుండగా కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి శివాలయంలో ప్రత్యేకపూజల అనంతరం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఆయ పార్టీల నాయకులు కార్యకర్తలు తమ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలకు జన సమీకరణకు వేరువేరుగా సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement