Sunday, May 5, 2024

మున్సిపల్‌ ఉద్యోగులకు సన్మానం..

బెల్లంపల్లి: గత 10 సంవత్సరాల నుండి పిఎఫ్‌ పెండింగ్‌లో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పిఎఫ్‌ సమస్యను పరిష్కరించిన సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న 94 మంది ఉద్యోగులు కలిసి మున్సిపల్‌ కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ గాదర్ల రాజేందర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తోట సురేష్‌లను పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement