Sunday, April 28, 2024

TS : మ‌ల్ల‌న్న‌సేవ‌లో ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మల్యే వివేక్ వెంకటస్వామి జైపూర్ మండలం వెలాల మల్లన్న స్వామి ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రతి ఏడాది స్వామి వారి ఆశీర్వాదం తీసుకుంటున్నామని ఇప్పటికే విశాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో బోర్లు వేసి నీటి ఎంద్దడి నివరించమని మరింత అభివృద్ది చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement