Sunday, May 5, 2024

ADB: స్లీపర్ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్..

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన స్లీపర్ బస్సును శుక్రవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెన్నూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణీకులు ఆర్టీసీ కల్పించిన సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement