Monday, April 29, 2024

తాండూర్ లో వడగళ్ల వాన‌..

తాండూర్ ఏప్రిల్ 4 (ప్రభ న్యూస్) : తాండూర్ మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షానికి వడగళ్లు తోడవడంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో కూరగాయల తోటలకు తీవ్ర నష్టం జరిగింది. కొత్తపల్లిలో పదుల ఎకరాల్లో టమాటా పంటల‌కు నష్టం వాటిల్లింది. రోడ్లపై చెట్లు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సుమారు గంటపాటు ఉరుములు మెరుపులతో కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement