Friday, December 6, 2024

TS: ఘనంగా మాజీ సీఎం కేసిఆర్ జన్మదిన వేడుకలు

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: మాజీ సీఎం కేసిఆర్ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేసిఆర్ 70వ పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు స్థానిక జగన్నాథాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement