Thursday, May 2, 2024

ADB: కాంగ్రెస్ లో చేరిన ఉప సర్పంచ్

హాజీపూర్: మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం చిన్న గోపాలపూర్ గ్రామం నుండి బీఆర్ఎస్ ఉప సర్పంచ్ పెంద్రం గోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు లింగాల అశోక్, వినోద్, జూగతి కుర్సంగా, కొట్నాక్ మాణిక్ రావు, నవీన్, శ్రీను కొట్నాక్, కృష్ణ, భీమ్ రావు, దాదాపు 50 మంది చిన్న గోపాల్ పూర్ నుండి మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వాణించడం జరిగింది. ఈ కార్యక్రమంలోఎంపీటీసీ డేగ బాపు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని, లింగన్న, మేడపట్ల మల్లేష్, కొట్నాక జంగు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement